జనసేన ప్రస్థానం ఇదే..

71చూసినవారు
జనసేన ప్రస్థానం ఇదే..
AP: 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. HYDలోని హైటెక్ సిటీ సమీపంలో ఓ హోటల్‌లో తొలి ఆవిర్భావ సభను నిర్వహించారు. 2014 వరకు 2025 వరకు ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పవన్ నిలిచారు. 2019లో భీమవరం, గాజువాక రెండు చట్లా పవన్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ పవన్ వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. పవన్ కృషి వల్ల ఇప్పుడు జనసేన తిరుగులేని శక్తిగా ఎదిగింది.

సంబంధిత పోస్ట్