కేజీ కజ్జికాయలు రూ.50 వేలు (వీడియో)

85చూసినవారు
హోలీ వేళ.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ దుకాణదారు తయారు చేసిన కజ్జికాయలు నోరూరిస్తున్నాయి. గోండాలో హోలీ సందర్భంగా ఓ స్వీట్‌ షాపు వ్యాపారి ‘బంగారు కజ్జికాయలు’ తయారుచేసి అమ్మకానికి పెట్టారు. వీటి ధర కేజీ రూ.50వేలు అని బోర్డు పెట్టారు. ఒక్క స్వీటు చాలనుకుంటే దానికి రూ.1300లు చెల్లించాలి. ఆ కజ్జికాయల పైన 24 క్యారెట్ల బంగారు పూత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్‌ను నింపినట్లు సిబ్బంది చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్