కన్నీటిపర్యంతమవుతున్న బాధితులు

51చూసినవారు
కన్నీటిపర్యంతమవుతున్న బాధితులు
తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటి వరకు ప్రజలు తేరుకోలేకపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు, వరదల కారణంగా ఏపీలో 30కి పైగా, తెలంగాణలో 25 మందికిపైగా మరణించారు. వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరికొంతమంది నీళ్లలోనే దూర ప్రాంతాలకు వెళ్లి నిత్యావసరాలను తెచ్చుకొని అక్కడే ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్