స్కూటీపై యువతీయువకుల స్టంట్స్(వీడియో)

219414చూసినవారు
ఫేమ‌స్ అవ్వాల‌ని కొంద‌రుంద‌రు ర‌కక‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ.. ప్ర‌మాదాల బారినరిన ప‌ ప‌డుతుంటారు. తాజాగా ఇద్ద‌రు యువతీయువకులు స్కూటీపై ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ చేసిన సిన వీడియో నెట్టింట వైర‌ వైర‌ల్‌గా మారింది. యువ‌కుడు స్కూటీని పైకి లేప‌గా యువ‌తి వెన‌క్కి వాల‌డం వం వీడియోలడియోలో క‌నిపిస్తుస్తుంది. ఏమాత్రం ప‌ట్టు స‌డ‌లినా.. వారు ప్ర‌మాదానికి గుర‌య్యే అవకాశం ఉంది. దీనికి సంబంధకి సంబంంధించిన వీడియోను willy____team__94/ అనే ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్