తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

248878చూసినవారు
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదించింది. 2008 DSC వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఇచ్చినట్లు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు భీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56లక్షల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్