ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

84చూసినవారు
ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం
HYDలోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 3 గంటలపాటు మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కాసేపట్లో మంత్రివర్గ నిర్ణయాలను సీఎం రేవంత్‌ మీడియాకు వెల్లడించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్