తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో సోమవారం కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశం ఈ నెల 30న జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. మన్మోహన్ సింగ్ మృతికి సభ సంతాపం తెలుపనుంది.