తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

78చూసినవారు
TG: మంత్రి కొండా సురేఖ ఇవాళ శ్రీశైలంలోని మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పారు. టీడీపీ హయాంలో కొన్ని పద్ధతులు, నియమాలు పాటించే వారని, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని  సీఎం చంద్రబాబును కోరారు. టిటిడి తరుపున తెలంగాణకు ధర్మప్రచార నిధులను కేటాయించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్