వయనాడ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ హెలికాప్టర్?

58చూసినవారు
వయనాడ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ హెలికాప్టర్ ప్రత్యక్షమైంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా బుధవారం ఆమె నామినేషన్ వేశారు. అయితే నామినేషన్‌కు హెలికాఫ్టర్‌లో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, తదితరులు వెళ్లారు. వరదల సమయంలో ప్రజలను కాపాడడానికి రాని ఆమె నామినేషన్ కోసం హెలికాఫ్టర్ వినియోగించడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్