తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

53చూసినవారు
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ లాసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫ‌లితాల కోసం ఈ వెబ్‌సైట్ లింక్‌ను https://lawcet.tsche.ac.in క్లిక్ చేయొచ్చు. జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం 9-10.30 వ‌ర‌కు మొదటి సెషన్ జరిగింది. ఇక మ‌ధ్యాహ్నం 12.30-2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్, సాయంత్రం 4-5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్