తెలంగాణకు హోంమంత్రి కావలెను: బీఆర్ఎస్

69చూసినవారు
తెలంగాణకు హోంమంత్రి కావలెను: బీఆర్ఎస్
తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఓ హోంమంత్రి కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్‌లో సెటైరికల్ పోస్ట్ చేసింది. 'తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు. హత్యలు, అత్యాచారాలు, ఘర్షణలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వీటిని అణిచివేసేందుకు వెంటనే రాష్ట్రానికి హోంమంత్రి కావాలి’ అని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్