కొత్త బీర్ బ్రాండ్ కంపెనీ.. సోమ్ డిస్టిలరీస్ లైసెన్స్ రద్దు

63చూసినవారు
కొత్త బీర్ బ్రాండ్ కంపెనీ.. సోమ్ డిస్టిలరీస్ లైసెన్స్ రద్దు
తెలంగాణలో మద్యం తయారీకి రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చిన సోమ్ డిస్టలరీస్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సోమ్ డిస్టిలరీస్ సంస్థ లైసెన్స్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. కల్తీ మద్యం ఆరోపణలతో పాటు ఆ కంపెనీల్లో చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్నారని సీరియస్ అయిన మోహన్ యాదవ్ సర్కార్.. తాజాగా సోమ్ డిస్టలరీస్ ట్రేడ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసింది.

సంబంధిత పోస్ట్