తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

45242చూసినవారు
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
SHARE IT>>

సంబంధిత పోస్ట్