ALERT: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

73చూసినవారు
ALERT: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి కూడా కొన్నిచోట్ల అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నేడు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్