ఆర్య లో హీరోగా చేయాల్సింది ఎవరో తెలుసా?

81చూసినవారు
ఆర్య లో హీరోగా చేయాల్సింది ఎవరో తెలుసా?
బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బ్లాస్టర్ అయిన ఆర్య మూవీకి తొలుత అనుకున్న కథానాయకుడు ఎవరో తెలుసా? అల్లరి నరేశ్‌. ఆయనను దృష్టిలో పెట్టుకుని సుకుమార్‌ ఈ కథను రాసుకున్నారట. ఓ ఇంటర్వ్యూలో నరేశ్‌ మాట్లాడుతూ.. 100%లవ్‌ సమయంలో సుకుమార్, నేను కలిశాం. ‘అల్లరి’లో నా నటన నచ్చి ఆర్య కథను నా కోసం రాశానని ఆయన చెప్పారు. ఎవరికి రాసిపెట్టిన కథ వారి దగ్గరకే వెళ్తుంది. ఆర్యగా బన్నీ కంటే ఎవరూ బాగా చేయలేరు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్