'తెలిసేనే నా నువ్వే' సాంగ్ లిరిక్స్

79చూసినవారు
'తెలిసేనే నా నువ్వే' సాంగ్ లిరిక్స్
తెలిసేనే నా నువ్వే
నా నువ్వు కాదని
తెలిసేనే నీ నేనే
నీ నేను కానని
నాలో సగం ఇక లేదూ అని
ఆ నిన్నలే నన్ను చూసి నువ్వేలే

మరునాడు అన్నదే ఇక ఉందబోదని
అన్నాదీక్షణం హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ ..

నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే గుండెల్లో మండే
నిప్పై చేరావే

ఊహలకే తెలియనిదే
జరిగేనులే ఇప్పుడిలా
నువ్వు నేను అను మాటే
ఇకపై ఉండదులే ఏంటిలా

తప్పు ఏదో జరిగేనె
రెప్ప పాటులో ఓహ్
చెప్పలేని వేదనగా
ఉప్పెనల్లె తరుముతోందే
నువ్వు లేనిదే
మరి నేను లేనని
అన్న ఈ క్షణం

నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంతా
ఈ విశ్వమంతా
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంతా
ఈ విశ్వమంతా

తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని
తెలిసేనే నీ నేనే నీ నేను కానని

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్