ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

76చూసినవారు
ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలపై DIYF, AIYF, PYL విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా స్టేడియం సిబ్బందికి, విద్యార్థి సంఘాల నేతలకు తోపులాట జరిగింది. స్టేడియం వద్ద భైఠాయించి నినాదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్