కరీంనగర్‌లో ఉద్రిక్తత

68చూసినవారు
కరీంనగర్‌లో ఉద్రిక్తత
కరీంనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హనుమాన్ మాలధారణలో ఉన్న ఓ భక్తుడిని పోలీసులు కారుతో వందల అడుగులు లాక్కెళ్లారు. ఓ మతానికి చెందిన వ్యక్తితో శోభయాత్రలో గొడవ జరగటంతో హనుమాన్ మాలధారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు కరీంనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్