ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఇద్దరి మృతి

51చూసినవారు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఇద్దరి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. తూర్పు ఉక్రేనియన్ నగరమైన ఖార్కివ్‌లోని హార్డ్ వేర్ సూపర్ స్టోర్‌పై రష్యా బాంబు దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. రష్యా చర్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిని నీచమైన చర్యగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్