టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. రెండు పరీక్షలు రద్దు

69చూసినవారు
టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. రెండు పరీక్షలు రద్దు
దేశంలో వరుస పేపర్ లీక్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జార్ఖండ్‌లో టెన్త్ బోర్డు పరీక్షల పేపర్స్ లీకయ్యాయి. ఆ ప్రశ్నాపత్రాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ 10వ తరగతి హిందీ, సైన్స్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే హిందీ పరీక్ష ఫిబ్రవరి 18న జరుగగా, సైన్స్ పరీక్ష ఫిబ్రవరి 20న జరగాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్