రైతు మహాధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు

83చూసినవారు
రైతు మహాధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు
తెలంగాణ వ్యాప్తంగా 'రైతు మహాధర్నా'లకు BRS పిలుపునిచ్చింది. రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, బోనస్ వెయ్యకుండా తెలంగాణ రైతాంగాన్ని అన్నిరకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను వ్యతిరేకిస్తూ, రైతన్నల పక్షాన BRS రైతు మహాధర్నాలు చేయనుంది. రైతుల హక్కులను కాపాడేందుకు, అండగా నిలిచేందుకు BRS ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది' అని BRS ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్