ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

573828చూసినవారు
హైదరాబాద్‌లో మంగళవారం ఘోర విషాద ఘటన జరిగింది. బండ్లగూడ సన్‌సిటీ వద్ద హోండా స్పోర్ట్స్ కారు అతివేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ వాకింగ్ వచ్చిన వారిని ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్