TG: వైద్య ఆరోగ్య శాఖలో 435 ఉద్యోగాలు

61చూసినవారు
TG: వైద్య ఆరోగ్య శాఖలో 435 ఉద్యోగాలు
తెలంగాణ‌ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి మెడిక‌ల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జులై 2వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 11వ తేదీ తుది గడువు. వెబ్ సైట్: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

సంబంధిత పోస్ట్