గాలిపటాలు ఎగురవేస్తుండగా భవనంపై నుంచి పడి బాలుడి మృతి చెందిన ఘటన సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడు ఆర్యన్(10) కిందపడి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
NOTE: పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుండగా తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి