TG: కులగణన.. ఒక్కో ఎన్యుమరేటర్ కు రూ.10వేలు?

77చూసినవారు
TG: కులగణన.. ఒక్కో ఎన్యుమరేటర్ కు రూ.10వేలు?
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గణనకు 18వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు టీచర్లు, ఇతర ఉద్యోగులను నియమించుకోవాలని కసరత్తు చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10వేలు గౌరవ వేతనం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్