TG: నిమ్మకాయలో మత్తుమందు కలిపి.. అత్యాచారం చేసి వీడియోలు తీసి..

59చూసినవారు
TG: నిమ్మకాయలో మత్తుమందు కలిపి.. అత్యాచారం చేసి వీడియోలు తీసి..
మెదక్ (D) ఫేక్ బాబా అరెస్ట్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగ బాబా మహిళలతో పరిచయం పెంచుకొని సమస్యలు తీర్చేస్తానని నమ్మబలికి.. పూజ చేస్తూ నిమ్మకాయలో మత్తుమందు, నీళ్ళల్లో నిద్రమాత్రలు వేసి మహిళలకు తాగిస్తాడని పోలీసులు వెల్లడించారు. మహిళ స్పృహ కోల్పోయక వీడియో తీస్తూ అత్యాచారం చేసి మహిళలకు వీడియో పంపించి డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు రూ.లక్షలు వసూళ్లు చేశాడని, వందలాది మంది మహిళల నగ్న వీడియోలు గుర్తించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్