TG: టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్

61చూసినవారు
TG: టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఉపశమనం కలిగేలా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్ మంజూరు చేస్తూ నిర్ణయించింది. BRS ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇటీవల కేంద్రమంత్రిని రవిచంద్ర కలిశారు.

సంబంధిత పోస్ట్