TG: కాసేపట్లో భారీ వర్షం

51చూసినవారు
TG: కాసేపట్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో మబ్బులు కమ్ముకున్నాయి. వచ్చే గంట, రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్పేట, కూకట్పల్లి, ఐఎస్ సదన్, దిల్ సుఖ్ నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్