తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులతో సమానంగా వారికి మధ్యంతర భృతిని సర్కార్ మంజూరు చేసింది. మూలవేతనంపై 5 శాతం IR మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.