TG: సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు

79చూసినవారు
TG: సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు
తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. అయితే 8 డిమాండ్లను పరిష్కరించాలని కోరగా.. ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్