TG: యువకుడి దాడిలో వృద్ధుడు మృతి.. నిందితుడు అరెస్ట్‌

75చూసినవారు
TG: యువకుడి దాడిలో వృద్ధుడు మృతి.. నిందితుడు అరెస్ట్‌
HYDలోని అల్వాల్ పరిధిలో దారుణం జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్తున్న యువకుడిని వృద్ధుడు ఆంజనేయులు అడ్డుకొని స్పీడ్ గా వెళ్లోద్దని హెచ్చరించాడు. దీంతో ఆ వృద్ధుడిపై యువకుడు అమానుషంగా దాడి చేశారు. యువకుడి దాడిలో ఆంజనేయులు తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడిపై చర్యలు తీసుకోవాలని వృద్ధుడి కుమారుడు PSలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్