TG: ప్రతి ముగ్గురిలో ఒక్కరికే మూత్రశాలలు

72చూసినవారు
TG: ప్రతి ముగ్గురిలో ఒక్కరికే మూత్రశాలలు
TG రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలు 25,331, మాధ్యమిక పాఠశాలలు 6883, ప్రాథమిక & మాధ్యమిక పాఠశాలలు 123, మాధ్యమిక & హైస్కూల్ 202, మాధ్యమిక & సెకండరీ స్కూల్స్ 9937, ప్రాథమిక మాధ్యమిక & మాధ్యమిక సెకండరీ స్కూల్స్ 817... మొత్తం 43,293 వేల వరకు ఉన్న పాఠశాలల్లో 35వేలకు పైగా పాఠశాలలకు మూత్రశాలలు లేవు. ఉన్నా వినియోగానికి పనికిరావు. నీటి సౌకర్యం లేని కారణంగా అనేక విద్యాసంస్థల్లో మూత్రశాలకు తాళాలు పడివున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మూత్రశాలల సౌకర్యం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్