TG: గూడ్సు రైలులో పొగలు

75చూసినవారు
TG: గూడ్సు రైలులో పొగలు
హనుమకొండ జిల్లాలో మందమర్రి నుంచి కర్ణాటక వెళ్తున్న గూడ్సు రైలులో పొగలు వచ్చాయి. కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌లో అధికారులు వెంటనే రైలును ఆపారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్