TG: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ ఇదే!

6512చూసినవారు
TG: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ ఇదే!
తెలంగాణ గ్రూప్‌ - 1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 9న గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్