తిరుమలకు సీఎం చంద్రబాబు

551చూసినవారు
తిరుమలకు సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు. రాత్రి 9.00 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకొనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. అనంతరం అమరావతి రాబోతున్నారు.

సంబంధిత పోస్ట్