బుమ్రా తొలి ఓవర్ వెయ్యాలి: కపిల్ దేవ్

75చూసినవారు
బుమ్రా తొలి ఓవర్ వెయ్యాలి: కపిల్ దేవ్
బుమ్రా వికెట్ టేకింగ్ బౌలర్ అని, తొలి ఓవర్‌ను అతనే వేయాల్సిన అవసరం ఉందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. అలా కాకుండా 5 లేదా 6 ఓవర్లో బౌలింగ్ ఇస్తే మ్యాచ్ చేజారే అవకాశం ఉందని మీడియాతో చెప్పారు. బుమ్రా తొలుత బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు ఈజీగా ఉంటుందన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోగా, కెప్టెన్ రోహిత్‌పై విమర్శలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్