TG: ఉరుములు, మెరుపులతో వర్షం.. ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగు

50చూసినవారు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట (M) అంబాజీపేట గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగు పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్ దగ్దమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్