ధన్యజీవి ప్రొ.జయశంకర్: CM రేవంత్

54చూసినవారు
ధన్యజీవి ప్రొ.జయశంకర్: CM రేవంత్
ప్రొ.జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. 'ఆజన్మాంతం తెలంగాణనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన ధన్యజీవి ప్రొ. జయశంకర్' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్