ప్రజ్వల్ రేవణ్ణకు షాక్ ఇచ్చిన కోర్టు

73చూసినవారు
ప్రజ్వల్ రేవణ్ణకు షాక్ ఇచ్చిన కోర్టు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, జర్మనీ నుంచి ప్రజ్వల్ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 31న ఆయన బెంగళూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది. కాగా విమానాశ్రయంలోనే సిట్ అధికారులు ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్