బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ ప్రశంసలు

57చూసినవారు
బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేసర్లు ఉన్నా.. బుమ్రా యార్కర్లను అడ్డుకోవడం హేమాహేమీ బ్యాటర్లకే సాధ్యపడదని సీనియర్ల మాట. అదే మాటను ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ కూడా చెప్పాడు. ప్రపంచకప్‌లో బుమ్రాను ఎదుర్కోవడం కష్టమని, డెత్‌ ఓవర్లలో అతడి బౌలింగ్‌ మరింత పదునెక్కుతోందని తెలిపాడు. అతడిలా మరింతమంది యార్కర్లను వేయడం చూడాలని ఉందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌కు బ్యాలెన్స్‌ చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్