తెలంగాణాలో సేల్స్ గణనీయంగా పెరుగుతాయి: సోమ్ డిస్టిలరీస్

78చూసినవారు
తెలంగాణాలో సేల్స్ గణనీయంగా పెరుగుతాయి: సోమ్ డిస్టిలరీస్
తెలంగాణలో తమ కంపనీ బీర్ల అమ్మకాలకు ప్రభుత్వ అనుమతి లభించిందని సోమ్ డిస్టిలరీస్ స్టాక్ ఎక్స్చేంజ్ కు లేఖ రాసింది. తెలంగాణ మార్కెట్ లోకి ప్రవేశించడం ద్వారా తమ బిజినెస్ మరింత పెరుగుతుందని.. కంపనీ విస్తరణకు మంచి అవకాశాలు వుంటాయని ఆ లేఖలో పేర్కొంది. మార్కెట్ ను పెంచుకోడానికి ఇదో మంచి అవకాశమని.. రాబోయే కొద్దిరోజుల్లో తమ సేల్స్ గణనీయంగా పెరుగుతాయని సోమ్ డిస్టిలరీస్ ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్