తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు

81చూసినవారు
తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు
తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2002 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్న వారే అర్హులని తెలిపింది. సరైన అర్హతలు లేకపోవడంతో 2012లో హైకోర్టు తీర్పు మేరకు 1200 మందిని తొలగించారు. వీరిని 2013లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం మళ్లీ తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన GOపై దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు.. GOను రద్దు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్