రీల్స్ పేరిట ఎయిర్‌పోర్టులో రెచ్చిపోయిన యువతి (Video)

68చూసినవారు
ఇప్పటివరకు రోడ్లపై, బస్సుల్లో, రైళ్లలో కనిపించిన రీల్స్ వీడియోలు.. ఇప్పుడు ఎయిర్‌పోర్టులకు పాకాయి. తాజాగా.. ముంబై ఎయిర్‌పోర్టులో ఓ యువతి రీల్స్ పేరిట ఇష్టరీతిన రెచ్చిపోయింది. ఆమె డ్యాన్స్ చేయడంతో అక్కడున్నవారు ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోపై నెట్టింటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రధానే రంగంలోకి దిగాలని నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్