అందుకే విద్యా రంగానికి బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు: CM

72చూసినవారు
అందుకే విద్యా రంగానికి బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు: CM
విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని.. అందుకే బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు కేటాయించామని సీఎం రేవంత్ తెలిపారు. 'గురుకులాల్లో పిల్లలకు సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని ఆదేశించాం. డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. 20 వేల మంది టీచర్లకు పదోన్నతులు, 35 వేల మంది టీచర్ల బదిలీలు, డీఎస్సీ ద్వారా 11 వేలకుపైగా టీచర్ల పోస్టుల భర్తీతో పాటు విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్