అందుకే కేంద్రమంత్రులను కలుస్తున్నాం: భట్టి

77చూసినవారు
అందుకే కేంద్రమంత్రులను కలుస్తున్నాం: భట్టి
సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా ఇవ్వాలని కోరుతున్నామని.. అందుకే కేంద్రమంత్రులను కలుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం శాసనమండలిలో MLC కవిత ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం పదేళ్లలో సాధించిన దాని కంటే తమ ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులు సాధించిందన్నారు. BRS , తమ హయాంలో కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలను భట్టి తెలిపారు.

సంబంధిత పోస్ట్