'పుష్ప-2' నుంచి ఆ పాట తొలగింపు

52చూసినవారు
'పుష్ప-2' నుంచి ఆ పాట తొలగింపు
పుష్ప-2'లోని 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం T సిరీస్ తెలుగు ఛానల్‌లో ఈ వీడియో కనిపించడం లేదు. కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన డిసెంబర్ 24న సాయంత్రం ఈ పాటను టీ సిరీస్ విడుదల చేసింది. ఈ సాంగ్ పోలీసులను ఉద్దేశించే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్