నిద్రలోనే చనిపోయిన నటి

53చూసినవారు
నిద్రలోనే చనిపోయిన నటి
అమెరికాకు చెందిన 'ది షైనింగ్' చిత్ర నటి షెల్లీ దువాల్ (75) చనిపోయారు. నిద్రలోనే గురువారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొన్నాళ్లుగా ఆమె డయాబెటిస్‌తో బాధపడుతోంది. చికిత్స పొందుతున్నా, ఆరోగ్యం సహకరించలేదు. ది షైనింగ్, నాష్‌విల్లే వంటివి ఆమెకు పేరు తెచ్చాయి. 1977 నాటి డ్రామా 3 ఉమెన్‌లోనూ ఆమె నటించింది. దీనికి గానూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్