రెచ్చిపోయిన మహిళ .. హోంగార్డు బట్టలు చింపి వీరంగం

120908చూసినవారు
రెచ్చిపోయిన మహిళ .. హోంగార్డు బట్టలు చింపి వీరంగం
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. జాగ్వార్ కారులో రాంగ్ రూట్ లో వచ్చిన మహిళను విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అడ్డుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె హోంగార్డు దుస్తులు చింపేసింది. ఫోన్ లాక్కుని పగులగొట్టింది. దీంతో మహిళపై హోంగార్డు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్