అందుకే గంజాయి తాగుతున్నా!.. షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు

441768చూసినవారు
అందుకే గంజాయి తాగుతున్నా!.. షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తన పరిస్థితి ఏమీ బాలేదని, తాను కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నానని షణ్ముఖ్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే గంజాయి తాగుతున్నానని షణ్ముఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్