సైఫ్‌పై దాడి .. నన్ను కలచివేసింది: మెగాస్టార్

62చూసినవారు
సైఫ్‌పై దాడి .. నన్ను కలచివేసింది: మెగాస్టార్
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్ పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘సైఫ్‌ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు. మరోవైపు అభిమానులు సైఫ్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్